Ponguleti Srinivas: కళ్యాణలక్ష్మీ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన పొంగులేటి

Minister Ponguleti Srinivas visited Paleru
x

Ponguleti Srinivas: కళ్యాణలక్ష్మీ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన పొంగులేటి

Highlights

Ponguleti Srinivas: పదవీకాలం ముగించుకున్న సర్పంచులను సన్మానించిన పొంగులేటి

Ponguleti Srinivas: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మీ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం పదవి కాలం ముగించుకున్న సర్పంచులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సన్మానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories