Minister Malla Reddy: చేతిలో మందు బాటిల్‌తో మంత్రి మల్లారెడ్డి

*మునుగోడు నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి మందు పార్టీ ఫోటోలు వైరల్

Rama Rao
Published on: 10 Oct 2022 3:21 PM IST
Minister Malla Reddy with Liquor Bottle in his Hand
X

Minister Malla Reddy: చేతిలో మందు బాటిల్‌తో మంత్రి మల్లారెడ్డి

Minister Malla Reddy: మునుగోడు నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి మందు పార్టీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం, రెడ్డిబావి, గుండ్లబావి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రి మల్లారెడ్డి చేతిలో మందు బాటిల్‌ ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి.

Rama Rao

Rama Rao

Next Story