Malla Reddy: బోయిన్‌పల్లిలో సాయిబాబాను దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి

Minister Malla Reddy Who Visited Sai Baba Temple In Bowenpally
x

Malla Reddy: బెయిన్‌పల్లిలో సాయిబాబాను దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి

Highlights

Malla Reddy: సతీసమేతంగా సాయిబాబాకు క్షీరాభిషేకం నిర్వహించిన మంత్రి మల్లారెడ్డి

Malla Reddy: గురుపౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని సాయిబాబా ఆలయంలో కొలువైన సాయిబాబాను మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. గురుపౌర్ణమి వేడుకల సందర్భంగా మంత్రి సతీసమేతంగా సాయిబాబాను దర్శించుకున్నారు. సాయిబాబాకు క్షీరాభిషేకం చేశారు మంత్రి... ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని ఘనంగా సన్మానించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని సాయిబాబాని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories