Malla Reddy: రోడ్లు, దేవాలయాల్లో అభివృద్ధి.. సొంత డబ్బులతో పనులు ప్రారంభిస్తా

Minister Malla Reddy Visit To The Vicinity Of Keesara Mandal
x

Malla Reddy: రోడ్లు, దేవాలయాల్లో అభివృద్ధి.. సొంత డబ్బులతో పనులు ప్రారంభిస్తా 

Highlights

Malla Reddy: మేడ్చల్ జిల్లా కీసర మండలంలో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు

Malla Reddy: మేడ్చల్ జిల్లా కీసర మండలంలో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్ల దుస్థితిని మంత్రి దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి మల్లారెడ్డి, దెబ్బతిన్న రోడ్లు, దేవాలయాల అభివృద్ధికి సొంత డబ్బులతో పనులు ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories