నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్

Minister KTR will Visit Warangal District today
x

నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్ 

Highlights

KTR: కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు

KTR: నేడు వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పలువురు విద్యార్థినేతలతో పాటు బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. AIYF రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ వలితో పాటు బీజేపీ నేత గొర్రె ఓం ప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories