KTR: డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీపై సమీక్ష జరపనున్న మంత్రి కేటీఆర్

Minister KTR Will Review The Distribution Of Double Bedroom Houses
x

KTR: డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీపై సమీక్ష జరపనున్న మంత్రి కేటీఆర్

Highlights

KTR: నిన్న GHMC అధికారులతో సమావేశమైన మంత్రి కేటీఆర్

KTR: కాసేపట్లో GHMC పరిధిలోని నేతలతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. థ్రిల్‌ సిటీలో నిర్వహించే ఈ సమావేశానికి GHMC పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవనున్నారు. వచ్చే వారంలో తొలి దశ డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ చేపట్టే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు కేటీఆర్. ఇవాళ మంత్రులతో ఇళ్ల పంపిణీపై సమీక్ష జరపనున్నారు. కాసేపట్లో మంత్రి కేటీఆర్ థ్రిల్ సిటీకి చేరుకోనుండగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు థ్రిల్‌సిటీకి చేరుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories