వీఆర్ఏలతో ముగిసిన మంత్రి కేటీఆర్‌ చర్చలు

Minister KTR Talks with VRAs | TS News
x

వీఆర్ఏలతో ముగిసిన మంత్రి కేటీఆర్‌ చర్చలు

Highlights

*20వ తేదీన చర్చలకు పిలుస్తామన్నారు- వీఆర్ఏ ప్రతినిధులు

KTR Meets VRAs: వీఆర్ఏలతో మంత్రి కేటీఆర్‌ చర్చలు ముగిశాయి. మంత్రి కేటీఆర్, సీఎస్‌తో చర్చలు జరిపామన్నారు. 20వ తేదీన చర్చలకు పిలుస్తామన్నారని వీఆర్ఏ ప్రతినిధులు తెలిపారు. పే స్కేల్, అర్హులకు ప్రమోషన్లు, 55 సంవత్సరాలు దాటిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరామన్నారు. సమస్యలను పరిష్కరిస్తామని.. అయితే సమ్మె విరమించాలని కేటీఆర్ సూచించారన్నారు. తాము సమ్మె విరమించేది.. చర్చించి నిర్ణయం తీసుకుంటామని వీఆర్ఏ ప్రతినిధులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories