Minister KTR: చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలని ప్రధానిమోడీకి పోస్టుకార్డు రాస్తున్నని తెలిపిన మంత్రి కేటీఆర్

Minister KTR: రాష్ట్ర చేనేత ప్రజలు కూడా మోడీకి పోస్టుకార్డులు పంపాలని పిలుపు

Rama Rao
Published on: 21 Oct 2022 5:08 PM IST
Minister KTR Participated as the Chief Guest at the Padmashali Meeting
X

Minister KTR: చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలని ప్రధానిమోడీకి పోస్టుకార్డు రాస్తున్నని తెలిపిన మంత్రి కేటీఆర్

Minister KTR: చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీనీ రద్దు చేయాలని ప్రధాని నరేంద్రమోడీకి పోస్టు కార్డు రాస్తున్నానన్నారు మంత్రి కేటీఆర్. మన్నెగూడలో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఉన్న చేనేతలు లక్షలాదిగా ప్రధాని మోడీకి పోస్టుకార్డులు రాయలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story