KTR: డైలాగులు కొడితే.. ధర్నాలు చేస్తే అభివృద్ధి జరగదు

Minister KTR Mentioned Kokapet Land Auction in Telangana At Assembly Sessions
x

KTR: డైలాగులు కొడితే.. ధర్నాలు చేస్తే అభివృద్ధి జరగదు

Highlights

KTR: ఎకరం వందకోట్లు పలికిందంటే హైదరాబాద్‌.. ఏవిధంగా అభివృద్ధి చెందిందో అర్థమవుతుంది

KTR: కోకాపేటలో ఎకరం వందకోట్లు పలకడమే అభివృద్ధికి సాక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. కోకాపేట ‎భూముల వేలంపై అసెంబ్లీలో ప్రస్తావించిన మంత్రి కేటీఆర్.. సీఎం కేసీఆర్ దక్షతతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందన్నారు. డైలాగులు కొడితే.. ధర్నాలు చేస్తే అభివృద్ధి జరగదంటూ ప్రతిపక్షాలకు చురకలంటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories