రేపు టీఆర్ఎస్ కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ కీలక భేటీ!

X
Highlights
గ్రేటర్ ఫలితాల్లో ఊహించని షాక్ కు గురైన టీఆర్ఎస్ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. ఎక్స్‌అఫిషియో ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నా.. మరొకరి సాయం తీసుకోకుండా మేయర్ పీఠం ఎక్కలేని పరిస్థితుల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు.
admin5 Dec 2020 2:18 PM GMT
గ్రేటర్ ఫలితాల్లో ఊహించని షాక్ కు గురైన టీఆర్ఎస్ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. ఎక్స్‌అఫిషియో ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నా.. మరొకరి సాయం తీసుకోకుండా మేయర్ పీఠం ఎక్కలేని పరిస్థితుల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు జరగబోయే ఈ సమావేశానికి టీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు.. గ్రేటర్ పరిథిలోని ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. ఈ భేటీలో గ్రేటర్ ఫలితాలపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉండగా.. పొత్తులపై కూడా ఓ నిర్ణయానికి వస్తారా అన్న చర్చ జరుగుతోంది.
Web TitleMinister KTR key meeting with TRS corporators on tomorrow
Next Story