KTR: హుస్నాబాద్‌లో ఇండోర్ స్టేడియం, డబుల్ బెడ్‌రూమ్.. ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Minister KTR Inaugurates Several Development Works In Husnabad
x

KTR: హుస్నాబాద్‌లో ఇండోర్ స్టేడియం, డబుల్ బెడ్‌రూమ్.. ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Highlights

KTR: మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే సతీష్‌కుమార్, బీఆర్ఎస్ నేతలు

KTR: మంత్రి కేటీఆర్ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా.. హుస్నాబాద్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు.. ఎమ్మెల్యే సతీష్‌ కుమార్, బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. హుస్నాబాద్‌లో ఇండోర్ స్టేడియం, డబుల్ బెడ్‌రూమ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories