పటాన్ చెరు ఆల్‌ప్లా ఇండియా పరిశ్రమలో వరల్డ్ క్లాస్ మౌల్డ్ యూనిట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Minister KTR Inaugurated the Alpla India’s World Class Mould Shop
x

పటాన్ చెరు ఆల్‌ప్లా ఇండియా పరిశ్రమలో వరల్డ్ క్లాస్ మౌల్డ్ యూనిట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Highlights

Minister KTR: ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాం

Minister KTR: పటాన్ చెరు పారిశ్రామిక అల్‌ప్లా ఇండియా పరిశ్రమలో వరల్డ్ క్లాస్ మౌల్డ్ యూనిట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలపై, పెట్టుబడిదారులపై ఎలాంటి ఒత్తిడి లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా పెట్టుబడులను, పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories