Minister KTR: అగ్రి ఇన్నొవేషన్‌ హబ్‌ను ప్రాంరభించిన మంత్రి కేటీఆర్‌

Minister KTR Inaugurated the Agri Innovation Hub at  Agricultural University
x

అగ్రి ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Minister KTR: జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్మించిన అగ్రి ఇన్నొవేషన్‌ హబ్‌ను కేటీఆర్‌ ప్రాంరభించారు

Minister KTR: ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్మించిన అగ్రి ఇన్నొవేషన్‌ హబ్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రాంరభించారు. అనంతరం అగ్రిహబ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌, ఉత్పత్తులను పరిశీలించారు. 9 కోట్ల నాబార్డ్‌ సాయంతో దీనిని నిర్మించారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనుంది. అగ్రిహబ్‌లో 14 స్టార్టప్‌ కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఈ కార్యక్రమంలో నాబార్డ్‌ చైర్మన్‌ గోవిందరాజులు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌ గౌడ్‌, మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, సుధీర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories