logo
తెలంగాణ

Minister KTR: హైదరాబాద్‌కు జుమ్లా జీవులు వస్తున్నారు.. అయితే జుమ్లా లేదంటే హమ్లా

Minister KTR Comments on Central Government | TS News
X

Minister KTR: హైదరాబాద్‌కు జుమ్లా జీవులు వస్తున్నారు.. అయితే జుమ్లా లేదంటే హమ్లా 

Highlights

Minister KTR: అంబేద్కర్ రాజ్యాంగం కాదు.. మోడీ రాజ్యాంగం నడుస్తోంది

Minister KTR: దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడంలేదని మోడీ రాజ్యాంగం అమలవుతుందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రధాని మోడీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నుంచే తిరుగుబాటు వస్తుందేమోనని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక నియంతలా వ్యవహరిస్తోందని గత 8 ఏళ్ల నుంచి ఆయా రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌కు జుమ్లా జీవులు వస్తున్నారని పొలిటికల్ టూరిస్ట్‌లు వస్తున్నారు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.


Web TitleMinister KTR Comments on Central Government | TS News
Next Story