KTR: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఐటీ హబ్‌లు నెలకొల్పుతాం

Minister KTR Clarification On IT Hubs In Telangana At Assembly Sessions
x

KTR: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఐటీ హబ్‌లు నెలకొల్పుతాం 

Highlights

KTR: రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఎమ్మె్ల్యేల సహకారం తీసుకున్నాం

KTR: అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లాకు ఐటీ హబ్ ఇచ్చినందుకు మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి... నియోజకవర్గాల స్థాయిలో ఐటీ హబ్‌లను నెలకొల్పుతారా అని ప్రశ్నించారు. దీనికి ఐటీ మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఎమ్మెల్యేల సహకారంతో ఐటీ హబ్‌లు నెలకొల్పామని, స్థానికంగా ఎమ్మెల్యేలు సహకరిస్తే మరిన్ని ఐటీ సంస్థలను నెలకొల్పడానికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు మంత్రి కేటీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories