Komatireddy: సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

Minister KomatiReddy Venkat Reddy Review At The Secretariat
x

Komatireddy: సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

Highlights

Komatireddy: సచివాలయంలో ఆర్‌అండ్‌బి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

Komatireddy: సచివాలయంలో ఆర్‌అండ్‌బి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న 17 బ్లాక్ స్పాట్స్‌పై సమావేశంలో చర్చించారు. సమీక్షకు ఈఎన్సీ గణపతిరెడ్డి, జాతీయ రహదాహదారుల శాఖ రీజినల్ ఆఫీసర్ రజాక్ హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories