Jagadish Reddy: అమిత్ షాను తీసుకొచ్చి ప్రమాణం చేయించగలరా..?

Jagadish Reddy: ఫామ్‌హౌజ్ ఘటన సూత్రధారులు, పాత్రధారులు బయటపడతారు

Rama Rao
Published on: 28 Oct 2022 7:18 PM IST
Minister Jagadish Reddy said that the real masterminds and the protagonists of the Farmhouse incident will be revealed soon
X

Jagadish Reddy: అమిత్ షాను తీసుకొచ్చి ప్రమాణం చేయించగలరా..?

Jagadish Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఎవరు ప్రమాణం చేయమని అడిగారని మంత్రి జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు. అమిత్ షాని కూడా తీసుకొచ్చి ప్రమాణం చేయించగలరా అని నిలదీశారు. మీరు ఎన్ని ప్రమాణాలు చేసిన మేము నమ్మమని మంత్రి జగదీష్‌ తెలిపారు. అసలు ఎందుకు బీజేపీ నాయకులు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఫామ్‌హౌజ్ ఘటనలో అసలు సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో త్వరలో బయటపడతాయని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story