logo
తెలంగాణ

నిజాలు ఒప్పుకోవడం ఇష్టం లేక.. ప్రతిపక్ష నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారు

Minister Jagadish Reddy Criticises on BJP
X

మంత్రి జగదీష్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Highlights

Jagadish Reddy: తెలంగాణలో పెద్ద ఎత్తున పంట పండుతుంది : మంత్రి జగదీశ్ రెడ్డి

Jagadish Reddy: నిజాలు ఒప్పుకోవడం ఇష్టం లేక ప్రతిపక్ష నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణలో పెద్ద ఎత్తున పంట పండుతుంటే తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు తమ క్షుద్రరాజకీయాలతో తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రయత్నస్తున్నారని అన్నారు.

Web TitleMinister Jagadish Reddy Criticises on BJP
Next Story