Top
logo

జహీరాబాద్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు

జహీరాబాద్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావుమంత్రి హరీష్‌రావు
Highlights

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు.

రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్‌ ఆస్పత్రుల్లో డెలివరీలు జరుగుతున్నాయన్నారు.సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందన్నారు.
Web TitleMinister Harishrao Started development Programs in Zahirabad
Next Story

లైవ్ టీవి


Share it