Harish Rao: బీజేపీ నేతలవి మాటలెక్కువ, చేతలు తక్కువ

Minister Harish Rao Inauguration of Double Bedroom Houses in Siddipet District
x

Harish Rao: బీజేపీ నేతలవి మాటలెక్కువ, చేతలు తక్కువ

Highlights

Harish Rao: తునికి - ఖల్సాలో డబల్ బెడ్రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులతో ముచ్చట

Harish Rao: బీజేపీ వాళ్ల అన్నీ పెంచుకుంటూపోతే.. తెలంగాణలో కేసీఆర్ అందరికీ పంచుతున్నాడని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటజిల్లా వర్గల్ మండలం తునికి - ఖల్సాలో డబల్ బెడ్రూమ్‌ ఇళ్ల సముదాయాన్ని హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర‌్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ పాలన, తెలంగాణలో కేసీఆర్ పాలనకు తేడాను వివరించారు. బీజేపీ నేతలవి మాటలెక్కువ, చేతలు తక్కువన్నారు. దేశంలో ఎక్కడా తెలంగాణ తరహాలో ప్రభుత్వ పథకాల్లేవన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories