Harish Rao: సిద్దిపేటలో మెగా జాబ్‌మేళాను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao inaugurated the Mega Job Mela in Siddipet
x

Harish Rao: సిద్దిపేటలో మెగా జాబ్‌మేళాను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

Highlights

Harish Rao: జాబ్ మేళాలో పాల్గొన్న 15 కంపెనీలు

Harish Rao: ఇప్పటివరకూ ఎడ్యుకేషన్ హబ్ ఉన్న సిద్దిపేట ఇప్పటి నుంచి ఉద్యోగ హబ్‌గా మారుతుందని మంత్రి హరీష్‌రావ్ అన్నారు. సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళాను మంత్రి ప్రారంభించారు. సిద్దిపేట బిడ్డలకు సిద్దిపేటలోనే ఉద్యోగం చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేట ఐటి టవర్‌లో 1436 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అర్హత సాధించిన వారికి టాస్క్ ద్వారా శిక్షణ ఇస్తామని హరీశ్ రావు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories