Harish Rao: ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు

Minister Harish Rao inaugurated the Integrate Office Complex in Siddipet
x

Harish Rao: ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు

Highlights

Harish Rao: కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు

Harish Rao: సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటించారు. దుబ్బాక పట్టణంలో 17 కోట్ల రూపాయలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ బిల్డింగ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రఘునందర్‌రావు, కలెక్టర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ అనంతరం కాంప్లెక్స్‌లోని గదులను ఆయన పరిశీలించారు. కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన వసతులపై మంత్రి హరీష్‌రావుకు వివరించారు ఉన్నతాధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories