logo
తెలంగాణ

Harish Rao: శ్రావణి హాస్పిటల్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు

Minister Harish Rao Inaugurated Sravani Hospital
X

Harish Rao: శ్రావణి హాస్పిటల్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు 

Highlights

Harish Rao: ప్రత్యేక సదుపాయాలతో ఏర్పాటైన శ్రావణి హాస్పిటల్

Harish Rao: హైదరాబాద్ లో మరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభమైంది. మాదాపూర్ లో శ్రావణి హాస్పిటల్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ప్రత్యేక సదుపాయాలతో స్టార్ట్ అయిన శ్రావణి హాస్పిటల్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి.

Web TitleMinister Harish Rao Inaugurated Sravani Hospital
Next Story