Top
logo

కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు లోబడే అప్పులు తీసుకున్నాం -హరీష్ రావు

కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు లోబడే అప్పులు తీసుకున్నాం -హరీష్ రావు
Highlights

కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు లోబడే అప్పులు తీసుకున్నామని శాసనమండలిలో ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు....

కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు లోబడే అప్పులు తీసుకున్నామని శాసనమండలిలో ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. GSDPలో 25 శాతానికి మంచి అప్పులు తీసుకోకూడదని... మనం 20.04 శాతమే అప్పులు చేశామని అన్నారు హరీష్ రావు. తెలంగాణ కంటే 13 రాష్ట్రాలు 20 శాతం కంటే ఎక్కువ అప్పులు చేశాయన్నారు.

Next Story