Harish Rao: సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మేసినట్లే

Minister Harish Rao Fire On Congress Party Leaders
x

Harish Rao: సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మేసినట్లే

Highlights

Harish Rao: కాంగ్రెస్ నినాదం 3 గంటలు..కేసీఆర్ నినాదం మూడు పంటలు

Harish Rao: రేవంత్ కామెంట్స్‌పై మంత్రి హరీష్‌రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదిపడితే అది మాట్లాడితే తెలంగాణ సమాజం సహించదన్నారు. చంద్రబాబు కరెంట్ ఛార్జీలు పెంచితే కేసీఆర్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నినాదం 3 గంటలు.. కేసీఆర్ నినాదం మూడు పంటలు.. బీజేపీ నినాదం మతం పేరిట మంటలంటూ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories