Harish Rao: సరదాగా కాసేపు ఆటోను నడిపిన మంత్రి హరీష్‌రావు

Minister Harish Rao Drive the Auto for a while for fun
x

Harish Rao: సరదాగా కాసేపు ఆటోను నడిపిన మంత్రి హరీష్‌రావు

Highlights

Harish Rao: వడ్డేపల్లిలో ఆటో కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి

Harish Rao: మంత్రి హరీష్‌రావు సరదాగా కాసేపు ఆటోను నడిపారు. ఇవాళ సిద్దిపేట జిల్లాలో ఆయన పర్యటించారు. ఇందులో భాగంగా.. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. వడ్డేపల్లి దాయనంద్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఆటో కార్మికుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మంత్రి హరీష్‌రావు హాజరయ్యారు. అనంతరం.. ఆటో కార్మికులతో కలిసి కాసేపు ఆటోను నడిపి అక్కడున్నవారిని ఉత్తేజపరిచారు మంత్రి హరీష్‌రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories