Harish Rao: బీజేపీ నాయకులు స్పీచ్‌లు తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదు

Minister Harish Rao Criticism of the Central Government
x

Harish Rao: బీజేపీ నాయకులు స్పీచ్‌లు తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదు 

Highlights

Harish Rao: తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్ కాలేజి ఇవ్వలేదు

Harish Rao: బీజేపీ నాయకులు ఉపన్యాసాలు తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. కేంద్రం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత 9 ప్రైవేటు మెడికల్ కాలేజీలను ప్రారంభించామన్నారు. అందుకే గాంధీ, ఉస్మానియాకు రిఫరల్స్ తగ్గాయన్నారు. కేంద్రం మొండిచేయి చూపినా..రాష్ట్ర నిధులతోనే మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీష్‌రావు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories