logo
తెలంగాణ

బండి సంజయ్‌కు హరీష్‌‌రావు సవాల్

Minister Harish Rao Challenges BJP Chief Bandi Sanjay | TS News Today
X

బండి సంజయ్‌కు హరీష్‌‌రావు సవాల్

Highlights

Harish Rao: దమ్ముంటే కేంద్ర ప్రభుత్వశాఖలో ఉన్న ఖాళీలను.. వెంటనే భర్తీ చేయాలని సవాల్

Harish Rao: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు మంత్రి హరీష్‌రావు సవాల్ విసిరారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్షా 30వేల పోస్టులను భర్తీ చేసిందని ఇంకా 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనుందన్నారు మంత్రి హరీష్‌రావు. రక్షణశాఖతో సహా దేశంలోని కేంద్ర ప్రభుత్వశాఖలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని దమ్ముంటే ఉద్యోగాలను భర్తీ చేయాలని సవాల్ విసిరారు.

Web TitleMinister Harish Rao Challenges BJP Chief Bandi Sanjay | TS News Today
Next Story