logo
తెలంగాణ

Gangula Kamalakar: ఎమ్మెల్యేగా అయినా, ఎంపీగా అయినా పోటీ చేస్తా

Minister Gangula Kamalakar Said he was Ready to Contest as an MLA or MP
X

Gangula Kamalakar: ఎమ్మెల్యేగా అయినా, ఎంపీగా అయినా పోటీ చేస్తా

Highlights

Gangula Kamalakar: సీఎం కేసీఆర్ ఎలా చెబితే అలా నడుచుకుంటా

Gangula Kamalakar: సీఎం కేసీఆర్ చెప్తే ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా అయినా పోటీ చేసేందుకు తాను సిద్ధమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేసీఆర్ గురించి దేశప్రజలు ఎదురుచూస్తున్నారని ప్రత్యామ్నాయం లేకనే ప్రజలు బీజేపీకి ఓటేస్తున్నారని అన్నారు. కేసీఆర్ పాలనను చాలా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్న మంత్రి గంగుల బీజేపీ పాలిస్తున్న గుజరాత్ వంటి రాష్ట్రాల్లో మహిళలకు కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పుకొచ్చారు.

Web TitleMinister Gangula Kamalakar Said he was Ready to Contest as an MLA or MP
Next Story