Gangula Kamalakar: కోటి 50లక్షల టన్నుల ధాన్యం కొనేందుకు రెడీగా ఉన్నాం

Gangula Kamalakar: రాష్ట్ర వ్యాప్తంగా 7,100 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

Rama Rao
Published on: 4 Nov 2022 5:45 PM IST
Minister Gangula Kamalakar Clarified that we are Ready to buy 50 lakh Tonnes of Grain in Telangana
X

Gangula Kamalakar: కోటి 50లక్షల టన్నుల ధాన్యం కొనేందుకు రెడీగా ఉన్నాం

Gangula Kamalakar: తెలంగాణలో ఈ సీజన్‌లో కోటి 50లక్షల టన్నుల ధాన్యం కొనేందుకు రెడీగా ఉన్నామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7వేల 100 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం కొన్ని జిల్లాలో 1,545 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. గన్ని బ్యాగ్‌ల కొరత లేదన్నారు. ఈ సీజన్‌లో 25 కోట్ల గన్ని బ్యాగులు అవసరముండగా ప్రస్తుతానికి 12 కోట్ల గన్ని బ్యాగ్‌లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

Rama Rao

Rama Rao

Next Story