పోలియోచుక్కల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్

Minister Etela Rajender participated in the pulse polio program
x

Minister Etela Rajender participated in the pulse polio program

Highlights

మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమానికి వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో...

మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమానికి వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కార్మిక మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండని మంత్రి ఈటల పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 38లక్షల మందికి పోలీయో చుక్కలు వేస్తున్నట్టు తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories