Errabelli Dayakar Rao: జనగామ జిల్లాలో కూలీలతో కలిసి పనులు చేసిన మంత్రి

Minister Errabelli Dayakar Rao Worked With Laborers in Janagama District
x

Errabelli Dayakar Rao: ఉపాది హామీ పనులు చేసిన మంత్రి ఎర్రబెల్లి 

Highlights

Errabelli Dayakar Rao: ఉపాది హామీ పనులు చేసిన మంత్రి ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉపాది హామీ కూలీలతో కలిసి కాసేపు పనిచేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గానికి వెళ్తున్న సమయంలో జనగామ జిల్లా లింగా ఘనపురం మండలం చీటూరు గ్రామం దగ్గర పనిచేస్తున్న కూలీల దగ్గరకు వచ్చిన మంత్రి దయాకర్ రావు.. వారితో కలిసి గుంతలు తవ్వారు. కాసేపు కూలీలతో మాట్లాడారు. కూలీ ఎంత వస్తుంది..? పనులెలా సాగుతున్నాయని ఆరా తీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories