Errabelli Dayakar Rao: సీఎం కేసీఆర్‌ చొరవతో ఎంజీఎం అభివృద్ధి జరిగింది

MGM Was Developed With The Initiative Of CM KCR Says Errabelli Dayakar Rao
x

Errabelli Dayakar Rao: సీఎం కేసీఆర్‌ చొరవతో ఎంజీఎం అభివృద్ధి జరిగింది

Highlights

Errabelli Dayakar Rao: ఎంజీఎంను గత పాలకులు పట్టంచుకోలేదు

Errabelli Dayakar Rao: వరంగల్‌ ఎంజీఎంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ యూనిట్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 అంతస్తుల ఆస్పత్రిని కేసీఆర్‌ వరంగల్‌లో నిర్మిస్తున్నామన్నారు. వేలాది మంది పేద రోగులకు ఉచిత వైద్యం అందిస్తున్నా ఎంజీఎం ఆస్పత్రిని గత పాలకులు పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్‌ చొరవతో ఎంజీఎం అభివృద్ధి జరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ అన్నారు. ఎంజీఎంకు కావాల్సిన వసతులను మంత్రి హరీష్‌రావుతో చర్చించిన కల్పిస్తానని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories