భక్తులతో జనసంద్రంగా మేడారం పరిసరాలు

భక్తులతో జనసంద్రంగా మేడారం పరిసరాలు
x

మేడారం ఫైల్ ఫోటో 

Highlights

*వనదేవతలను దర్శించుకుంటున్న భక్తులు *ఆదివారం కావడంతో మేడారానికి పోటెత్తిన భక్తులు

ములుగు జిల్లా మేడారంలో వనదేవతలను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని.. నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. అనంతరం మేడారం సమీపంలోని కంకవనంలో వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories