Drugs: రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. నలుగురు అరెస్ట్

Massive drug bust in Rachakonda Commissionerate
x

Drugs: రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. నలుగురు అరెస్ట్

Highlights

Drugs: కాలేజీ విద్యార్థులే టార్గెట్‌గా డ్రగ్స్‌ అమ్మకాలు

Drugs: రాచకొండ కమిషనరేట్ పరిధిలో అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్ ఎస్‌వోటీ, మీర్‌పేట్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 150 గ్రాముల హెరాయిన్, 30 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా నలుగురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. కాలేజీ విద్యార్థులే టార్గెట్‌గా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories