ప్రజా భవన్‌కు భారీగా పోటెత్తిన ప్రజలు.. TSPSC రద్దు చేయాలని నిరుద్యోగుల ఫిర్యాదు

Massive Crowd Came Praja Vani At Praja Bhavan
x

ప్రజా భవన్‌కు భారీగా పోటెత్తిన ప్రజలు.. TSPSC రద్దు చేయాలని నిరుద్యోగుల ఫిర్యాదు

Highlights

Praja Bhavan: తమ సమస్యలను ఫిర్యాదు చేయడానికి వస్తున్న ప్రజలు

Praja Bhavan: హైదరాబాద్‌ ప్రజాభవన్‌కు ప్రజల ఫిర్యాదుల వెల్లువ వస్తున్నాయి. రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజా భవన్‌కు చేరుకుంటున్నారు. ధరణి, భూ సమస్యలు, కొండ పోచమ్మ సాగర్ బాధితులు, TSPSC రద్దు చేయాలని నిరుద్యోగులు, ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం ప్రజలు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories