భర్త, అత్త, మామ వేధింపులు.. వివాహిత ఆత్మహత్యాయత్నం

Married Women Suicide Attempt in Khanapur Warangal District
x

భర్త, అత్త, మామ వేధింపులు.. వివాహిత ఆత్మహత్యాయత్నం

Highlights

Suicide: కట్నం కోసం వేధిస్తూ చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన

Suicide: రంగల్ జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఖనాపూరం భర్త, అత్తమామల వరకట్నం వేధింపులే కారణమని బాధితురాలు సె‌ల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి చనిపోయేందుకు యత్నించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతి పరిస్థితిని గమనించిన స్థానికులు ఆమెను వరంగల్ MGMకు తరలించారు. ఖానాపూరం మండల కేంద్రానికి చెందిన యువతి, అదే గ్రామానికి చెందిన శరత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే గత కొంతకాలంలో భర్త, అత్తమామలు కట్నం కోసం వేధిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories