MLA Jagga Redddy: మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడనుండడం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం

Jagga Reddy: మర్రి మరో పార్టీలోకి వెళ్తే దాని పూర్తి బాధ్యత రేవంత్‌రెడ్డిదే

R Tripura Malini
Published on: 19 Nov 2022 5:53 PM IST
Marri Shashidhar Reddy leaving is a great loss for the Congress party
X

మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడనుండడం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం

Jagga Reddy: మర్రి శశిధర్‌లాంటి సీనియర్ వ్యక్తులు బీజేపీలోకి వెళ్లారన్న వార్తలు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఒకవేళ బీజేపీలోకి వెళ్లే దాని బాధ్యత అంతా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిదే అన్నారు. రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణలో పూర్తయినా ఇప్పటివరకు ఎలాంటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించకపోవడం విచారకరమన్నారు. సాధారణ ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేకున్నా పార్టీ ఇప్పటివరకు ఆదిశగా కార్యాచరణ ప్రకటించకపోవడం దారుణమన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story