Maoist Bandh: నేడు బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసుల హైఅలెర్ట్

Maoists Call for Bharat Bandh Today
x

Maoist Bandh: నేడు బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసుల హైఅలెర్ట్

Highlights

Maoist Bandh: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్

Maoist Bandh: నేడు భారత్‌ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసుల హైఅలర్ట్ ప్రకటించారు. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దండకారణ్యాన్ని భద్రత బలగాలతో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఏజెన్సీలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. భారత్ బంద్‌ పిలుపును విజయవంతం చేయాలని.. కరపత్రాలను వదిలారు మావోయిస్టులు.

Show Full Article
Print Article
Next Story
More Stories