Hyderabad: సిద్దార్థపై కాల్పులు జరిపిన మనోజ్‌ను రిమాండ్‌కు తరలింపు

Manoj Who Fired At Siddhartha Was Sent To Remand
x

Hyderabad: సిద్దార్థపై కాల్పులు జరిపిన మనోజ్‌ను రిమాండ్‌కు తరలింపు

Highlights

Hyderabad: కుమార్తెను మేడ్చల్‌ బాలల సంరక్షణ అధికారులకు అప్పగింత

Hyderabad: హైదరాబాద్ శామీరీపేట్‌ సెలబ్రిటీ క్లబ్ కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సిద్దార్థపై కాల్పులు జరిపిన మనోజ్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఎయిర్‌గన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. కుమార్తెను మేడ్చల్‌ బాలల సంరక్షణ అధికారులకు అప్పగించారు. స్మితతో సహజీవనం చేస్తున్న మనోజ్‌ వేధిస్తున్నాడని.. బాలల సంరక్షణ కమిటీకి స్మిత కొడుకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు మనోజ్‌పై పలు సెక్షన్స్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories