కాంగ్రెస్ సీనియర్లకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్ స్ట్రాంగ్ వార్నింగ్...

Manickam Tagore Serious Warning to Congress Party Senior Leaders | Live News Today
x

కాంగ్రెస్ సీనియర్లకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్ స్ట్రాంగ్ వార్నింగ్...

Highlights

Congress - Manickam Tagore: గాంధీభవన్ వేదికగా జరిగిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తల సమావేశం వాడీవేడిగా సాగింది.

Congress - Manickam Tagore: గాంధీభవన్ వేదికగా జరిగిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తల సమావేశం వాడీవేడిగా సాగింది. పార్టీ అధినేతయువ నాయుకుడు రాహుల్ పర్య టన నేపథ్యంలోపార్టీ సీనియర్లలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్ కీలకసమావేశం నిర్వహించారు. ఉదయం నుంచి సుధీర్ఘంగా సాగిన ఈ బేటీలో రాహుల్ టూర్ ఏర్పాట్లు, పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహం, డీసీసీ అధ్యక్షుల నియామకం వంటి ప్రధాన అంశాలపై చర్చించారు.

ఈసందర్భంగా సీనియర్లకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా కొందరు నేతలు గైర్హాజరవడంపై ఆయన సీరియస్ అయ్యారు. మీకు సమయం విలువ తెలియకపోవచ్చన్న ఆయన తమకు సమయపాలన ముఖ్యమన్నారు. అవసరమైతే పార్టీ అధిష్టానంతో మాట్టాడి పదవుల నుంచి తొలగిస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories