కాసేపట్లో గాంధీ భవన్‌లో మాణికం ఠాగూర్ సమీక్ష...

Manickam Tagore Review Meeting in Gandhi Bhavan Today 30 04 2022 | Live News
x

కాసేపట్లో గాంధీ భవన్‌లో మాణికం ఠాగూర్ సమీక్ష...

Highlights

Manickam Tagore: గాంధీభవన్‌ భేటీ అనంతరం వరంగల్ వెళ్లనున్న మాణికం ఠాగూర్...

Manickam Tagore: కాసేపట్లో గాంధీ భవన్‌లో మాణికం ఠాగూర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశంలో రాహుల్ గాంధీ పర్యటనతోపాటు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ ముఖ్యనేతలు హాజరుకానున్నారు. ఇక సమావేశం అనంతరం వరంగల్‌ వెళ్తనున్నారు మాణికం ఠాగూర్. వరంగల్‌లో డీసీసీతో కలిసి రాహుల్ సభా స్థలిని పరిశీలించనున్నారు ఠాగూర్.

Show Full Article
Print Article
Next Story
More Stories