Hanumakonda: కళ్ల ముందు బైక్ తో సహా కొట్టుకుపోయిన వ్యక్తి

Man washed away along with Bike in Kannaram
x

Hanumakonda: కళ్ల ముందు బైక్ తో సహా కొట్టుకుపోయిన వ్యక్తి

Highlights

Hanumakonda: కల్వర్టు దాటుతూ నీటిలో పడిపోయిన మహేందర్ అనే వ్యక్తి

Hanumakonda: హన్మకొండ జిల్లా వేలేరు మండలం కన్నారంలో ఓ వ్యక్తికి తృటిలో ప్రమాదం తప్పింది. దురదృష్టశాత్తు కల్వర్టు దాటుతున్న సందర్భంలో మహేందర్ అనే వ్యక్తి బండి పై నుంచి పడి కొట్టుకుపోయాడు. అది గమనించిన స్ధానికులు వెంటనే కొట్టుకుపోకుండా మహేందర్ ను కాపాడారు. కాగా హనుమకొండ హంటర్ రోడ్డు భద్రకాళి బండ్ ఎంట్రెన్స్ దగ్గర భారీ వరద చేరి ఇరువైపులా రాకపోకలు బంధ్ అయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories