logo

హరీశ్‌రావు సీఎం కావాలంటూ జోగులాంబ అమ్మవారికి పూజలు

హరీశ్‌రావు సీఎం కావాలంటూ జోగులాంబ అమ్మవారికి పూజలు
Highlights

హరీశ్‌రావు సీఎం కావాలంటూ వనపర్తి జిల్లా చందాపూర్‌ గ్రామానికి చెందిన చింతకుంట విష్ణు ప్రసిద్ధ జోగులాంబ...

హరీశ్‌రావు సీఎం కావాలంటూ వనపర్తి జిల్లా చందాపూర్‌ గ్రామానికి చెందిన చింతకుంట విష్ణు ప్రసిద్ధ జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెయ్యీ 116 టెంకాయలు కొట్టారు. ప్రత్యేక తెలంగాణలో ఉద్యమకారులను అణగదొక్కుతున్నారని చింతకుంట విష్ణు చెప్పారు. రాబోయే రోజుల్లో హరీశ్‌ రావుకే మద్దతు ఉంటుందని వివరించారు.లైవ్ టీవి


Share it
Top