Kukatpally: కూకట్‌పల్లిలో సినిమా హాల్‌లో విషాదం.. చిరంజీవి సినిమా చూస్తూ వ్యక్తి మృతి

Chiranjeevi Movie Incident : చిరంజీవి సినిమా చూస్తూ వ్యక్తి మృతి కూకట్‌పల్లి అర్జున్ థియేటర్‌లో ఘటన మన శంకరవరప్రసాద్‌గారు సినిమా చూస్తూ మృతి

Kukatpally: కూకట్‌పల్లిలో సినిమా హాల్‌లో విషాదం.. చిరంజీవి సినిమా చూస్తూ వ్యక్తి మృతి
X

Kukatpally: కూకట్‌పల్లిలో సినిమా హాల్‌లో విషాదం.. చిరంజీవి సినిమా చూస్తూ వ్యక్తి మృతి

Chiranjeevi Movie Incident :మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూస్తూ ఓ వ్యక్తి చనిపోయాడు. కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్‌లో సినిమా చూస్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సినిమా చూస్తున్న సమయంలో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయి ఉంటాడని థియేటర్ సిబ్బంది భావిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story