Malla Reddy: పదవులు కేసీఆర్, కేటీఆర్ ఇస్తారు.. నేను కాదు

Malla Reddy Says Posts are Given by KCR and KTR Not Me
x

Malla Reddy: పదవులు కేసీఆర్, కేటీఆర్ ఇస్తారు.. నేను కాదు

Highlights

Malla Reddy: నాకు ఎవరితోనూ విభేదాలు లేవు

Malla Reddy: తనకు ఎవరితోనూ విభేదాలు లేవన్నారు మంత్రి మల్లారెడ్డి. తమ మధ్య పెద్ద సమస్యలేమి లేవని.. తానే ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి మాట్లాడతానని చెప్పారు. ఇది తమ ఇంటి సమస్య లాంటిదని.. మీడియానే ఎక్కువగా చూపిస్తుందని తెలిపారు. అవసరమైతే ఎమ్మెల్యేలను అందరినీ తమ ఇంటికి ఆహ్వానిస్తానన్నారు. తమది క్రమశిక్షణ గల పార్టీ అని.. పదవులను కేసీఆర్, కేటీఆర్ ఇస్తారని తాను కాదని మల్లారెడ్డి చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories