Malla Reddy: వృద్ధురాలిని చంటి పిల్లలా ఒడిలో కూర్చొబెట్లుకున్న మంత్రి మల్లారెడ్డి

Malla Reddy Interaction With Old Woman In Election Campaign
x

Malla Reddy: వృద్ధురాలిని చంటి పిల్లలా ఒడిలో కూర్చొబెట్లుకున్న మంత్రి మల్లారెడ్డి

Highlights

Malla Reddy: మంత్రి మల్లన్న స్టైలే వేరంటూ నెటిజన్ల కామెంట్స్‌

Malla Reddy: మంత్రి మల్లారెడ్డి తీరు మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని 17, 18వ వార్డులో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మల్లారెడ్డి వారికి పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఉత్సాహంలో గౌరమ్మ అనే వృద్ధురాలిని మంత్రి మల్లారెడ్డి చంటి పిల్లలా తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. ఆ ఫొటో వైరల్ కావడంతో మల్లన్న స్టైలే వేరు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories