Malla Reddy: దేవుడి ఆశీర్వాదం ఉంటే మళ్లీ మంత్రిని అవుతా

Malla Reddy Hot Comments
x

Malla Reddy: దేవుడి ఆశీర్వాదం ఉంటే మళ్లీ మంత్రిని అవుతా

Highlights

Malla Reddy: మాకు రెండుసార్లు అవకాశం ఇచ్చారు.. ఈసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు

Malla Reddy: మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. దేవుడి ఆశీర్వాదం ఉంటే మళ్లీ మంత్రిని అవుతానంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రజలు తమకు రెండుసార్లు అవకాశం ఇచ్చారని.. ఈసారి కాంగ్రెస్‌కు మరో అవకాశం ఇచ్చారన్నారు. మేడ్చల్‌ గెలుపుపై ప్రజలకు మల్లారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories