Warangal: శివనామస్మరణతో ప్రతిధ్వనిస్తున్న ఓరుగల్లు శివాలయాలు

Warangal: వరంగల్‌లో ఘనంగా శివరాత్రి వేడుకలు

Dhatripriya
Updated on: 18 Feb 2023 2:30 PM IST
MahaShivratri Celebrations In Warangal
X

Warangal: శివనామస్మరణతో ప్రతిధ్వనిస్తున్న ఓరుగల్లు శివాలయాలు

Warangal: ఓరుగల్లు శివాలయాలు శివనామస్మరణతో ప్రతిధ్వనిస్తున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు శివాలయాలకు తరలివస్తున్నారు. ఆలయాల్లో రుద్రాభిషేకాలు, అర్చనలతో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story