Madhu Yaskhi: హుజూరాబాద్‌లో ఓటమి బాధాకరం

Madhu Yaskhi: నవంబర్‌ 14 నుంచి 21 వరకు ప్రజా చైతన్యయాత్ర -మధుయాష్కీ

Sandeep Eggoju
Published on: 3 Nov 2021 8:38 PM IST
Madhu Yaskhi Responds on Congress Lose on Huzurabad
X
మధు యాష్కీ (ఫైల్ ఇమేజ్)

Madhu Yaskhi: నవంబర్‌ 14 నుంచి 21 వరకు తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రజా చైతన్యయాత్ర చేపడుతున్నట్టు మధు‍యాష్కీ ప్రకటించారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ ఓడిపోవడం బాధాకరమని అన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎన్నికలను ఒక వ్యాపారంగా మార్చాయన్నారు. నిన్న బీజేపీ గెలుపుపై కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కయ్యాయని టీఆర్‌ఎస్‌ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, మతతత్వ పార్టీతో కాంగ్రెస్‌ ఎప్పుడూ పొత్తు పెట్టుకోదని తేల్చిచెప్పారు మధుయాష్కీ.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story